వార్తలకు తిరిగి వెళ్లండి
శ్వేత ఎలిమినేట్.. ఆది పంచులతో నవ్వులు

బిగ్‌బాస్ తెలుగు 10 ఆదివారం ఎపిసోడ్‌లో హైపర్ ఆది తన పంచులు, సెటైర్లతో సందడి చేశారు. వంశీ, త్రిగుణ్, వర్షిణిపై చేసిన కామెంట్స్ ప్రేక్షకులను నవ్వించాయి. అతిథిగా వచ్చిన బుల్లెట్ భాస్కర్ తన టాప్ 3 కంటెస్టెంట్లుగా నరేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ పేర్లు చెప్పారు.
చివర్లో శ్వేత ఎలిమినేట్ కావడంతో అమన్ భావోద్వేగానికి గురయ్యారు.
Comments
Loading comments...
