Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుందలో ఐదు రోజుల దీపావళి సందడి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:21 AM కామరెడ్డిGeneral
బిచ్కుందలో ఐదు రోజుల దీపావళి సందడి - Ushodayam
బిచ్కుంద బస్టాండ్‌ ప్రాంతంలో ఆదివారం దీపావళి సందడి నెలకొంది. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉండటంతో అక్కడి సంప్రదాయం ప్రకారం ఐదు రోజులపాటు పండుగ వేడుకలు నిర్వహిస్తారు. మట్టి ప్రమిదలు, బంతిపూలు, అరటి కొమ్మలు, గుమ్మడికాయలు, పండ్లు, కూరగాయల కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపారు. కొనుగోలుదారుల రాకతో మార్కెట్‌ కిటకిటలాడింది.

Comments

G
Loading comments...