Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్తులో విజయ్ ప్రధాని కావొచ్చు: జేఎం బషీర్

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 3:33 PM జాతీయంవినోదం
భవిష్యత్తులో విజయ్ ప్రధాని కావొచ్చు: జేఎం బషీర్ - Ushodayam
తమిళనాడు సీఎం విజయ్ భవిష్యత్తులో దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉందని నటుడు జేఎం బషీర్ అన్నారు. టీవీకే ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, విజయ్ మంచి పేరు సంపాదించుకున్నారని ప్రశంసించారు. దివంగత సీఎం ఎంజీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘పురట్చితలైవర్ MGR’ సినిమా ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో జయలలిత పాత్ర కోసం త్రిషను సంప్రదించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...