Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.39.17 లక్షల లంచం కేసు.. ఇద్దరు అధికారుల అరెస్ట్

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 6:36 PM జయ శంకర్ భూపాలపల్లి General
రూ.39.17 లక్షల లంచం కేసు.. ఇద్దరు అధికారుల అరెస్ట్ - Ushodayam
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో PMKSY 2.0 భగీరథిపేట ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో బిల్లులపై 10%–25% కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్ రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ రాజును అరెస్ట్ చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం, కొత్త పనులు కేటాయించడం కోసం కాంట్రాక్టర్‌ను రూ.39.17 లక్షలు లంచం అడిగినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...