Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్

Shruthi Nov 16, 2026 8:20 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ - Ushodayam
స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన భారీ స్టార్‌షిప్ రాకెట్ 22 గంటల పాటు అంతరిక్షంలో భూమి చుట్టూ 14 సార్లు చక్కర్లు కొట్టి క్షేమంగా తిరిగివచ్చింది. ఈ ప్రయోగంలో సూపర్ హెవీ బూస్టర్ పేలిపోయినప్పటికీ, స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమిపైకి వెనక్కి తీసుకురావడం స్పేస్‌ఎక్స్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో ఎలాన్ మస్క్ సిబ్బందిని అభినందించారు.

Comments

G
Loading comments...