వార్తలకు తిరిగి వెళ్లండి
మందకృష్ణను కలిసిన తరిగొప్పుల నేతలు

తరిగొప్పుల మండల కేంద్రంలో మాదిగల భూములు కబ్జాకు గురవుతున్నాయని, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక నేతలు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు గురువారం వినతిపత్రం అందజేశారు.
దీనిపై తక్షణమే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆక్రమణలను అరికట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ బృందంలో థామస్, రవి, మహిపాల్ ఉన్నారు.
Comments
Loading comments...
