వార్తలకు తిరిగి వెళ్లండి
భట్టి విక్రమార్కకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగి వినతి
హన్మకొండలో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగి తన సమస్యలను విన్నవించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ “మీ కాళ్లు మొక్కుతాం సార్” అంటూ ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు.
Comments
Loading comments...
