వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
భట్టి పర్యటనలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నిరసన
అర్హులైనప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని మధిర మండలం దెండుకూరు గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో నిర్వహించిన దీపావళి కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్కకు మహిళల నుంచి నిరసన ఎదురైంది.
Comments
Loading comments...
