Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త ఓటమి.. భార్య విజయం

Anuroop Nov 09, 2026 8:18 AM అనకాపల్లి General
Add as a preferred source on Google
భర్త ఓటమి.. భార్య విజయం - Ushodayam
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్ ఓటమి చెందగా, ఆయన భార్య హేమలత విజయం సాధించారు. పెదబోదిగల్లం నుంచి పోటీ చేసిన వెంకటేశ్ 340 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దేవవరం నుంచి బరిలోకి దిగిన హేమలత వైసీపీ అభ్యర్థిపై 521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Comments

G
Loading comments...