వార్తలకు తిరిగి వెళ్లండి
భోజనం వద్దు.. వడ్లు కొనండి చాలు
ఆలేరు మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నిరసన ఎదురైంది. 20 రోజులుగా వడ్లు కొనకపోవడంతో ధాన్యం తడుస్తూ, ఎండిపోతోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
రేపటి నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భోజనం వద్దని, వడ్లు కొనాలని రైతు కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...
