వార్తలకు తిరిగి వెళ్లండి
భోజన సమయంలో తల్లిదండ్రుల ప్రేమను గుర్తుచేసుకున్న రాహుల్

భోజన సమయంలో తల్లిదండ్రుల ప్రేమానుబంధాలను గుర్తుచేసుకుంటూ చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
భయం, కోపం, ద్వేషం భాజపా, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులను చుట్టుముట్టాయని, ప్రేమను ఆస్వాదించకుండా ఆ భావాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. వారిని ఆ భావాల నుంచి బయటకు తీసుకువచ్చి ప్రేమ, అనుబంధంలోని ఆనందాన్ని పరిచయం చేయడం తన కర్తవ్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
