Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా

Anuroop Nov 11, 2026 8:01 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా - Ushodayam
విశాఖ పాత విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్‌ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి తరలించింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ ‘అల్లూరి విమానాశ్రయం’ పేరుతో కొత్త ఇమిగ్రేషన్‌ కేంద్రాన్ని నోటిఫై చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ విడుదల చేసింది. ఇకపై అంతర్జాతీయ విమానాల రాకపోకలు, ప్రయాణికుల ఇమిగ్రేషన్‌ తనిఖీలు భోగాపురం విమానాశ్రయం నుంచే కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...