వార్తలకు తిరిగి వెళ్లండి
భక్తి భజనలతో చెన్నకేశవ స్వామి ఉద్దాల ఊరేగింపు

శ్రీరంగాపురం అంబేడ్కర్ కాలనీకి చెందిన చిన్నపాగ ఈశ్వరయ్య రూపొందించిన శ్రీ చెన్నకేశవ స్వామి ఉద్దాలను రాత్రి భక్తి భజనలతో వీధుల్లో ఊరేగించారు. వీపనగండ్ల మండలం పుల్కల్చర్లలో నిర్వహించే చెన్నకేశవ స్వామి వీధి నాటకం కోసం వీటిని తయారు చేశారు.
ఈశ్వరయ్య కళానైపుణ్యాన్ని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత ఆశన్న అభినందించారు. ఊరేగింపు అనంతరం ఉద్దాలను నాటకం కోసం అందజేశారు.
Comments
Loading comments...
