Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్షాటన సొమ్ముతో ఆలయాలకు లక్షల్లో విరాళాలు

Manjunath Nov 20, 2026 4:59 PM కాకినాడGeneral
Add as a preferred source on Google
కాకినాడ జిల్లా తునికి చెందిన యాచకురాలు నర్సియమ్మ తన దాతృత్వంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేసి ఆలయాలకు విరాళాలు అందిస్తున్నారు. సొంత ఇల్లు, ఆస్తులు లేకపోయినా దేవుడి సేవకు తోడ్పడుతున్నారు. భిక్షాటనతో సంపాదించిన సొమ్ములో లక్షల రూపాయలను ఆలయాలకు విరాళంగా అందిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు.

Comments

G
Loading comments...