Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ బస్సు

Anuroop Nov 11, 2026 11:00 AM సంగారెడ్డిGeneral
Add as a preferred source on Google
లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ బస్సు - Ushodayam
సంగారెడ్డి జిల్లా భీరాంగూడ కమాన్ వద్ద లారీని వెనుక నుంచి ఢీకొన్న బస్సు బోల్తాపడింది. డ్రైవర్ సల్మాన్ (30) తలకు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. లారీ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు క్రేన్‌తో బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Comments

G
Loading comments...