Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమరాజు గుట్టలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Anuroop Nov 10, 2026 2:13 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
భీమరాజు గుట్టలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - Ushodayam
ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఆర్టీసీ డిపోకు వెళ్లే భీమరాజు గుట్ట ప్రధాన రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సహకారంతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. 15 అడుగుల వెడల్పు, 120 మీటర్ల పొడవున చేపట్టిన ఈ పనులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రహదారి లేక ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఈ పనులతో ఊరట లభించనుంది.

Comments

G
Loading comments...