వార్తలకు తిరిగి వెళ్లండి
భీమడోలులో నాగులచవితి పూజలు

భీమడోలు మండలవ్యాప్తంగా నాగులచవితి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే నాగులపుట్టల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. నాగేంద్రుడికి ఆవుపాలు సమర్పించి, పుష్పాలు, పూజా ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
దీంతో ఆలయాలు, నాగులపుట్టల వద్ద భక్తుల సందడి నెలకొంది.
Comments
Loading comments...
