Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలులో కూటమికి 17 ఎంపీటీసీ స్థానాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:22 PM ఏలూరుGeneral
భీమడోలులో కూటమికి 17 ఎంపీటీసీ స్థానాలు - Ushodayam
భీమడోలు మండల పరిషత్ ఎన్నికల్లో కూటమి 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 12, జనసేన 5 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. జడ్పీటీసీ అభ్యర్థి నిమ్మకాయల గణపతి (గణ) 7,307 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో 19 స్థానాలకు గాను వైసీపీ 18 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం.

Comments

G
Loading comments...