Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BHELలో 200 ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు

Rudhira Nov 24, 2026 1:03 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
BHELలో 200 ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు - Ushodayam
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) 200 ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2027 జనవరి 27న జరగనుంది.

Comments

G
Loading comments...