వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసాలో ఘనంగా సదర్ వేడుకలు

భైంసా పట్టణంలో మంగళవారం రాత్రి సదర్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సదర్ సంప్రదాయం, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయ వేడుకలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
Comments
Loading comments...
