వార్తలకు తిరిగి వెళ్లండి
చైనా vlogger లపై కేంద్రం ఆగ్రహం

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మురికివాడలను దిల్లీ ప్రాంతాలుగా చూపిస్తూ కొందరు చైనీస్ వ్లాగర్లు తప్పుడు ప్రచారం చేయడంపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వక్రీకరణలు దురదృష్టకరమని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
సుమారు 150 మంది చైనీస్ జాతీయులు ఈ వీడియోలను చిత్రీకరించినట్లు సమాచారం.
Comments
Loading comments...
