Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఎర్ర నది విశిష్టత

Udayam Desk Nov 09, 2026 10:44 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
భారత ఎర్ర నది విశిష్టత  - Ushodayam
బ్రహ్మపుత్ర నదిని ‘ఎర్ర నది’గా కూడా పిలుస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టి, ఖనిజ అవక్షేపాలు కలవడంతో నదీ జలం ఎరుపు రంగులో కనిపిస్తుంది. టిబెట్‌లో పుట్టే బ్రహ్మపుత్ర అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ జమునగా పిలిచే ఈ నది చివరకు గంగా, మేఘన నదీ వ్యవస్థతో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది.

Comments

G
Loading comments...