వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌కు 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్

ఫిలిప్పీన్స్‌లో జరిగిన ASEAN+ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అనుజ్ శ్రివాత్రి (22) విజయం సాధించి భారత్ 100వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచారు. మధ్యప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగానూ రికార్డు సృష్టించారు.
తొలి రౌండ్‌లో ఓడినప్పటికీ తొమ్మిది రౌండ్లలో 7 పాయింట్లు సాధించి టోర్నీ విజేతగా నిలిచారు.
Comments
Loading comments...
