Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘భారతీయుడు 3’ రీషూట్‌కు నో చెప్పిన నిర్మాతలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 2:28 PM జాతీయంవినోదం
‘భారతీయుడు 3’ రీషూట్‌కు నో చెప్పిన నిర్మాతలు - Ushodayam
శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటిస్తున్న ‘భారతీయుడు 3’ చిత్రంపై మరోసారి చర్చ మొదలైంది. కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేయాలని శంకర్‌ కోరగా, నిర్మాతలు అందుకు అంగీకరించలేదని సమాచారం. ఇప్పటికే చిత్రీకరించిన ఫుటేజీతోనే సినిమా పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. భారీ నష్టాలు తెచ్చిన ‘భారతీయుడు 2’ ప్రభావంతో మూడో భాగం విడుదల ఆలస్యమైంది.

Comments

G
Loading comments...