వార్తలకు తిరిగి వెళ్లండి
భారత విమానయాన రంగానికి అమెరికా పరీక్ష

అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) బృందం ఐదు రోజుల పర్యటనకు సోమవారం దిల్లీకి రానుంది. భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తోందా? శిక్షణ పొందిన సిబ్బంది, అవసరమైన వ్యవస్థలు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించనుంది.
దాదాపు 200 ప్రశ్నలతో నియంత్రణ వ్యవస్థను తనిఖీ చేయనుంది.
Comments
Loading comments...
