Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ సమ్మిట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన పొన్నం

Anuroop Nov 13, 2026 2:28 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
భారత్ సమ్మిట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన పొన్నం - Ushodayam
హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌–2026లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పలు ప్రదర్శనశాలలను సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి, సర్వే వివరాలు, సమాచార సేకరణ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. అలాగే స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అరుదైన ఛాయాచిత్రాలను తిలకించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ తదితర జాతీయ నాయకుల ఫొటోలను పరిశీలించారు.

Comments

G
Loading comments...