వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ సమిట్‌పై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ సమిట్.. వాస్తవానికి యాంటీ భారత్ సమిట్ అని భాజపా తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే విదేశీ శక్తులన్నీ ప్రోగ్రెసివ్ అలయెన్స్ పేరుతో ఒక్కటయ్యాయని ఆరోపించారు.
ఈ కూటమిలో రాహుల్ గాంధీ కూడా సభ్యుడని అన్నారు.
Comments
Loading comments...
