వార్తలకు తిరిగి వెళ్లండి
భారీగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,350 పెరిగి రూ.1,16,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,480 పెరిగి రూ.1,26,560గా నమోదైంది.
మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.1,75,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉండనున్నాయి.
Comments
Loading comments...
