Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ విజయంతో చరిత్ర సృష్టించిన భారత్‌

Follow Ushodayam on Google
Anuroop Sep 18, 2026 7:01 AM జాతీయంవినోదం
భారీ విజయంతో చరిత్ర సృష్టించిన భారత్‌ - Ushodayam
మూడో టీ20లో అఫ్గానిస్థాన్‌పై 127 పరుగుల తేడాతో గెలిచిన భారత్‌ చరిత్ర సృష్టించింది. పురుషుల టీ20ల్లో 100కుపైగా పరుగుల తేడాతో అత్యధికంగా 10 విజయాలు సాధించిన ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్టుగా నిలిచింది. కెనడా కూడా 100కుపైగా పరుగుల తేడాతో 10 విజయాలు సాధించినా అది అసోసియేట్‌ జట్టు. ఈ జాబితాలో ఆస్ట్రియా 9 విజయాలతో తర్వాతి స్థానంలో ఉంది.

Comments

G
Loading comments...