వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేల పంపిణీ

హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఖజానా పంపిణీ ప్రారంభమైంది. అమ్మవారి వెండి నాణేల కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఆలయ నిర్వాహకులు నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేసి నాణేలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు ఖజానా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
Comments
Loading comments...
