Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో పింక్ లైన్ మెట్రో ప్రారంభం

Anuroop Nov 13, 2026 2:27 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ శుక్రవారం నమ్మ మెట్రో పింక్ లైన్‌ను ప్రారంభించారు. ఇద్దరూ కలిసి పచ్చజెండా ఊపి రైలు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం మోదీ, శివకుమార్ మెట్రో రైలులో ప్రయాణించి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రారంభోత్సవంలో ఇద్దరు నేతలు కలిసి పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...