వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగాల్ పేరు మార్పునకు అడుగు

పశ్చిమ బెంగాల్ పేరును ‘పశ్చిమ్ బంగ’గా మార్చాలని కోరుతూ డిసెంబర్ 9న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, అసెంబ్లీ ఆమోదం తర్వాత తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని తెలిపారు.
హోం శాఖ ఆమోదంతో అధికారిక పత్రాల్లో రాష్ట్రం పేరు మారుతుందన్నారు.
Comments
Loading comments...
