వార్తలకు తిరిగి వెళ్లండి
బెంచీలు లేక నేలపైనే చదువులు

డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు ప్రాథమిక పాఠశాలలో 30 నుంచి 35 మంది విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. బెంచీలు లేక నేలపైనే కూర్చొని చదువుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలకు బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...
