వార్తలకు తిరిగి వెళ్లండి
బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయానికి చేరిన యూనిఫాం చీరలు

స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేయాల్సిన యూనిఫాం చీరలు బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన సంఘాల సభ్యులకు మొత్తం 6,400 చీరలు పంపిణీ చేయనున్నట్లు ఐకేపీ ఏపీఎం విజయలక్ష్మి తెలిపారు.
హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన అనంతరం స్థానికంగా చీరల పంపిణీ చేపడతామని వెల్లడించారు.
Comments
Loading comments...
