Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి ఆలయంలో డీసీపీ పూజలు

Anuroop Nov 09, 2026 10:58 AM మంచిర్యాలGeneral
Add as a preferred source on Google
బెల్లంపల్లి ఆలయంలో డీసీపీ పూజలు - Ushodayam
మంచిర్యాల డీసీపీ భాస్కర్ సోమవారం బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని ప్రాచీన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని డీసీపీ భాస్కర్ తెలిపారు.

Comments

G
Loading comments...