Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచర్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు

Anuroop Nov 12, 2026 12:51 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
బేతంచర్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు - Ushodayam
బేతంచర్ల మండలంలోని 19 పంచాయతీల్లో ఈ నెల 21 నుంచి సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పోటీ ఉండే అవకాశం ఉండటంతో గ్రామాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. నామినేషన్ల నాటికి బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...