Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హౌస్ అరెస్ట్

Manjunath Nov 19, 2026 10:31 AM నంద్యాలGeneral
Add as a preferred source on Google
నంద్యాల జిల్లా పాములపాడు ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కర్నూలులోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి, నందికొట్కూరు వెళ్లకుండా అడ్డుకున్నట్లు సమాచారం. పాములపాడు ఎంపీపీ స్థానంలో వైసీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ, టీడీపీ నేతలు అక్రమ మార్గాల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి.

Comments

G
Loading comments...