వార్తలకు తిరిగి వెళ్లండి
బైకర్‌పై అడవి ఏనుగు దాడి.. వీడియో వైరల్

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్-రిషికేష్ హైవేపై జాలిగ్రాంట్ విమానాశ్రయం సమీపంలో ఒక బైకర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్కిడ్ అయి కిందపడిన రైడర్‌పై అకస్మాత్తుగా వచ్చిన అడవి ఏనుగు దాడి చేసి రెండుసార్లు తొక్కేసింది.
అదృష్టవశాత్తు బాధితుడు ప్రాణాలతో క్షేమంగా బయటపడగా, రాహుల్ జోస్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఘటన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Loading comments...
