Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌పై ఢిల్లీకి వెళ్లి ప్రపోజ్ చేసా: సీఎం రేవంత్

Sai Nath Nov 20, 2026 3:32 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
బైక్‌పై ఢిల్లీకి వెళ్లి ప్రపోజ్ చేసా: సీఎం రేవంత్ - Ushodayam
పెళ్లికి ముందు గీతా రెడ్డికి ప్రపోజ్ చేసేందుకు ఇంటి నుంచి సుమారు 1,750 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ఢిల్లీకి వెళ్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రైలు లేదా విమానంలో ఎందుకు వెళ్లలేదని హోస్ట్ ప్రశ్నించగా, అది వ్యక్తిగత విషయమని నవ్వుతూ బదులిచ్చారు.

Comments

G
Loading comments...