వార్తలకు తిరిగి వెళ్లండి
బావోజిగూడెంలో ఎంఎస్‌ఎఫ్ కమిటీ ఏర్పాటు

మరిపెడ మండలం బావోజిగూడెంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడు మంద వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎఫ్ గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడిగా మిడతపల్లి మధు, ఉపాధ్యక్షుడిగా మిడతపల్లి వెంకన్న, అధికార ప్రతినిధిగా మిడతపల్లి పరమేష్ మాదిగ ఎన్నికయ్యారు. ఎంఎస్‌పీ గ్రామ అధ్యక్షుడు బుష్పాక రమేష్ వీరన్న పాల్గొన్నారు.
Comments
Loading comments...
