వార్తలకు తిరిగి వెళ్లండి
బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల సమీపంలో ఆడుకుంటున్న అమ్ములు అలియాస్ నవజ్యోతి (3) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...
