Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాసరలో కార్తీక శోభ

Kiran Nov 13, 2026 10:00 AM నిర్మల్ General
Add as a preferred source on Google
బాసరలో కార్తీక శోభ - Ushodayam
కార్తీక మాసం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున అభిషేకం, అర్చన, హారతి నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...