Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మృతి

Manjunath Nov 24, 2026 11:43 AM నిర్మల్ General
Add as a preferred source on Google
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మృతి - Ushodayam
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న చల్ల సంపత్ (19) మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సంపత్ గోదావరి బాలుర హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. విద్యార్థి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...