వార్తలకు తిరిగి వెళ్లండి
బాపట్ల ఆలయంలో నాగుల చవితి సందడి

బాపట్ల పాండురంగ స్వామి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేసి, పుట్టలో పాలు పోస్తూ నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Comments
Loading comments...
