వార్తలకు తిరిగి వెళ్లండి
బాణసంచా ప్రమాదాలు.. 48 మందికి కంటి గాయాలు

దీపావళి వేళ బాణసంచా కాలుస్తూ 48 మంది కంటి గాయాలకు గురై హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 38 మంది అవుట్ పేషెంట్లుగా, మరో 10 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు.
నవంబర్ 9 ఉదయం 6 గంటల వరకు నమోదైన బాధితుల వివరాలను వైద్యులు వెల్లడించారు.
Comments
Loading comments...
