Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాణసంచా పేలి 10 ఏళ్ల బాలుడి మృతి

Harika Nov 09, 2026 11:49 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
బాణసంచా పేలి 10 ఏళ్ల బాలుడి మృతి - Ushodayam
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం జరిగింది. బాలుడి చేతిలోనే బాణసంచా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేలిన బాణసంచా ఏది, ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...