Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాణసంచా దుకాణంలో మంటలు... ఆరుగురి మృతి

Anuroop Nov 09, 2026 9:19 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
బాణసంచా దుకాణంలో మంటలు... ఆరుగురి మృతి - Ushodayam
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా బర్హీలో బాణసంచా దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి వ్యాపించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో రెండు నెలల పసికందు కూడా ఉంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు జేసీబీతో భవనం గోడను కూల్చి మృతదేహాలను వెలికితీశాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...