Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాంబు బెదిరింపులు.. 300కుపైగా స్కూళ్లలో తనిఖీలు!

Sai Nath Nov 11, 2026 7:43 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
బాంబు బెదిరింపులు.. 300కుపైగా స్కూళ్లలో తనిఖీలు! - Ushodayam
పలు ఐరోపా దేశాల్లో పాఠశాలలకు బూటకపు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. ఇటలీలోనే 300కుపైగా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం లేదని ప్రధాని జార్జియా మెలోని స్పష్టం చేశారు. స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌లోనూ పలు పాఠశాలలకు ఇలాంటి మెయిల్స్‌ వచ్చాయి.

Comments

G
Loading comments...