Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బామ్మ అంత్యక్రియలకు ఒకరోజు బెయిల్‌

Sai Nath Nov 13, 2026 6:08 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
బామ్మ అంత్యక్రియలకు ఒకరోజు బెయిల్‌ - Ushodayam
అసోంలోని డిబ్రూగఢ్‌ కేంద్ర కారాగారంలో ఉన్న ఖడూర్‌ సాహిబ్‌ ఎంపీ, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌కు అమృత్‌సర్‌ కోర్టు ఒకరోజు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తన బామ్మ చరణ్‌ కౌర్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ వెసులుబాటు కల్పించింది. నవంబర్‌ 14న పంజాబ్‌లో జరిగే అంత్యక్రియలకు ఆయన హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...