వార్తలకు తిరిగి వెళ్లండి
బాలన్నగూడెంలో ఇంటింటా IRS స్ప్రే

బాలన్నగూడెం గ్రామంలో గురువారం ప్రత్యేక రౌండ్‌లో భాగంగా ఇంటింటికీ IRS స్ప్రే పిచికారీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏటూరునాగారం ITDA డిప్యూటీ DM&HO (A) డాక్టర్ క్రాంతికుమార్ సందర్శించి పరిశీలించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికీ 100 శాతం IRS స్ప్రే పిచికారీ పూర్తి చేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...
